¡Sorpréndeme!

Hyderabad Rains : రోడ్లు జలమయం.. విద్యుత్ స్తంభాలు, తీగలతో తస్మాత్ జాగ్రత్త!! | Oneindia Telugu

2020-10-09 2,479 Dailymotion

Hyderabad Rains Update.
#hyderabad
#HyderabadRains
#Ghmc
#Telangana

సిటీలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్నాహ్నం నుంచి చల్లబడ్డ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్‌తో పాలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. దాదాపు గంటన్నర నుంచి వర్షం వస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.